Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
5:2 And he opened his mouth, and taught them, saying,౫:౨ మరియు ఆయన నోరు తెరిచి వారికి బోధించుచు ఇట్లనెను.5:3 Blessed are the poor in spirit: for theirs is the kingdom of heaven.౫:౩ ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.5:4 Blessed are they that mourn: for they shall be comforted.౫:౪ దుఃఖించువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.5:5 Blessed are the meek: for they shall inherit the earth.౫:౫ సాత్వికులు ధన్యులు; వారు భూమిని స్వతంత్రించుకొందురు.5:6 Blessed are they which do hunger and thirst after righteousness: for they shall be filled.౫:౬ నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.