LIBROS DEL AUTOR: nuthalapati nageswara rao

9 resultados para LIBROS DEL AUTOR: nuthalapati nageswara rao

nuthalapati nageswara rao Eliminar filtro Quitar filtros
  • Mata Dharma Jananam
    Nuthalapati Nageswara Rao
    ఒక తాత్విక - శాస్త్రీయ అన్వేషణమతం మనిషిని విభజించడానికి పుట్టలేదు. ధర్మం భయంతో మనిషిని నియంత్రించడానికి ఆవిర్భవించలేదు. ప్రాచీన మనిషి ప్రకృతిని దర్శించాడు, ఆ దర్శనమే ఆలోచనగా మారింది. ఆ ఆలోచనల నుండే మతం జన్మించింది, అదే మతం కాలప్రవాహంలో ధర్మస్వరూపాన్ని దాల్చింది.एकं सद् विप्रा बहुधा वदन्ति --- ఋగ్వేదం 1.164.46సత్యం ఒక్కటే. జ్ఞానులు దానిని అనేక మార్గాల్లో పలుకుతారు. ఈ వేదవాక్యమే ...
    Disponible

    16,16 €

  • A COMPENDIUM OF HEARTFELT STORIES (Hrudaya Alala Katha Sagaram)
    NUTHALAPATI NAGESWARA RAO
    'హృదయ అలల కథాసాగరం' నూతలపాటి నాగేశ్వరరావు రచించిన మనసును తాకే కథల సంకలనం.మన దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలు, అనుభవాలు, భావోద్వేగాలను సున్నితంగా ఆవిష్కరించిన కథలు ఇందులో ఉన్నాయి. కుటుంబ బంధాలు, స్నేహం, ప్రేమ, త్యాగం, బాధ్యత, విలువలు వంటి అంశాలను సాధారణ భాషలో కానీ గాఢమైన భావంతో రచయిత పాఠకుల ముందుకు తీసుకువస్తారు.ప్రతి కథలోనూ మన జీవితానికి సంబంధించిన ఓ ప్రతిబింబం కనిపిస్తుం...
    Disponible

    23,87 €

  • Touching the Zenith
    Nuthalapati Nageswara Rao
    'Touching the Zenith' అంటే శిఖరాన్ని తాకడం మాత్రమే కాదు, ఇది మనిషి లోపలి సామర్థ్యాన్ని, వికాసాన్ని, రూపాంతరాన్ని విశ్లేషించే గాఢమైన జీవన ప్రయాణం. మానవ సంబంధాల విషయం నందు దశాబ్దాల అనుభవం గల విద్యావేత్త నూతలపాటి నాగేశ్వరరావు రచించిన ఈ గ్రంథం, తాత్వికత, మానసిక విజ్ఞానం, జీవన అనుభవాలను ఒకే వేదికపైకి తెచ్చి, సారథులుగా మారే విధంగా మార్గనిర్దేశం చేస్తుంది.ఈ పుస్తక విశిష్టత ఏమిటంటే, ఇద...
    Disponible

    21,96 €

  • Kadhala Parimalaalu
    Nuthalapati Nageswara Rao
    కథలు జీవితానికి దర్పణం. కథలో సామాజిక జీవనం ఆవిష్కృతమవుతుంది. కథ చదివిన తర్వాత అది మనస్సులో నాటుకుంటే ఉత్తమ కథ. అలాంటి కథలు మన రచయితలు పండిస్తున్న కమ్మని కథల పంట ఇది. ఇందులో యువ రచయితల కలాలు బాగా పదునెక్కుతున్నాయి. అసలు కథలు, కథాస్రవంతి ఈనాటిది కాదు. అగ్నిపురాణంలో 'ఆఖ్యాయికా, ఖండకథా,పరికథా, కథా, కథానికేతిమన్యం తే గద్య కావ్యంచపంచధా'అని కథల్లోని రకాలను ఐదు భాగాలుగా వింగడిస్తారు. మ...
    Disponible

    18,36 €

  • Kavitha Kerataalu
    Nuthalapati Nageswara Rao
    నూతలపాటి నాగేశ్వర రావు గారు మూడు దశాబ్దాలకు పైగా ఒక కవిగా, రచయితగా పాఠకులకు చిరపరిచితులే. అంతకన్నా ఎక్కువగా, సామాజిక బాధ్యతతో చేపట్టే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయన నుంచి ప్రయోజనాలను పొందిన వారికి మానవతామూర్తిగా పరిచితులే.క్యాన్సర్ బాధితుల కోసం తయారు చేసే విగ్గుల కోసం పొడవాటి తలవెంట్రుకలను పెంచి, విరాళంగా ఇచ్చారు. ఒక చిన్న అరటిపండో ఒక దుప్పటి నో పేదలకు దానం చేయడానికి అనాధాశ్రమా...
    Disponible

    15,49 €

  • Mister David
    Nuthalapati Nageswara Rao
    ప్రారంభం...ఒక జీవిత పాఠంకనీస సౌకర్యాలు కరువైన చిన్న పల్లెటూర్లో, పూట గడవని ఓ కుటుంబం... తప్ప తాగి మత్తులో జోగడం తప్ప బాధ్యత తెలియని ఒక వ్యక్తి... తాను చెడిందే కాక భార్య శీలాన్ని బజార్లో పెట్టాడు.వీరి సంతానమే డేవిడ్...అతడి అక్క...మధ్యలో మరో పాత్ర... అతడే పాస్టర్ కోటయ్య... గ్రామ ప్రజలను తీర్చి దిద్దాలని కలలుగంటుంటాడు అతడు. తమ్ముడికి తల్లీ తండ్రీ తానై చూసుకుంటున్న అక్క అనుకోకుండా ...
    Disponible

    18,51 €

  • Jeevana Keli
    Nuthalapati Nageswara Rao
    కుటుంబం యొక్క ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలు, నిర్ధారణలు అన్ని కలిపితేనే సమాజ సాహిత్యం అవుతుంది. జీవన కేళి కథ రచయిత నూతలపాటి నాగేశ్వర రావు గారికి సమాజం ద్వారా కల్గిన ఒత్తిడి, ఆందోళన, భయం, ద్వేషంతో వారి మనస్సులో పుట్టిన ఆలోచనలనే ఈ పన్నెండు కథల కథనంగా మరల్చారు. ఈ ’జీవన కేళి’ కథలలోని పాత్రలు కథకు జీవంపోశాయి. రచయిత తనదైన రచనా శైలితో పాఠకులపై కలిగించే ప్రభావం తీసిపారేయలేనిది. చదువుతున...
    Disponible

    14,16 €

  • THE BEATING HEART
    Nuthalapati Nageswara Rao
    Nuthalapati Nageswara Rao’s writing career is long. He had the experience of writing down his feelings from his student days, reaching out to the readers and listeners through various magazines, media gaining their admiration.The sense of progress that had sprouted from childhood expanded with him and he grew up to the point of questioning the superstitions rooted in the societ...
    Disponible

    15,22 €

  • AMRUTHA KALASH (Telugu)
    Nageswara Rao Nuthalapati
    శాస్త్ర పరిశోధనల ఫలితంగా మానవుడు సరోగసి ద్వారా బిడ్డను కనడం వారి పరంపరను కొనసాగిస్తుంది. ఇలాంటి ఇతివృత్తం తన రచనా అంశంగా ఎన్నుకొని, గర్భాశయాని కి 'అమృత కలశం' సరికొత్తగా అన్వయించి సరోగసి ద్వారా బిడ్డను పొందడంలో అనేక సామాజిక అంశాలు ముడిబడి కొందరి చేతుల్లో వ్యాపార వస్తువుగా మారిందనే ఇతివృత్తాన్ని రచయిత సహజ సిద్ధమైన రీతిలో కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు. చదవడం మొదలు పెడితే పాత్రలు...
    Disponible

    14,93 €