Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
డాక్టర్ : ఎందుకు మేడమ్ సిగ్గు? మనం బాగుండాలి అంటే వేరే వాళ్ళు ఏడ్వాలి , ఏదయినా మనల్ని మనం ప్రేమించుకోవడం, మన మంచి కోసం ఎవరినైనా ముంచడం, అదే నేటి జీవన విధానం లేకుంటే మనం బ్రతకలేము , మంచి చేయడం అన్నది పుస్తకాల్లో ఇంకా ఉపన్యాసాల్లో' బాగుంటుంది అంతే.మాధవ్ : అవునా ? ఇదే సమస్య మీ ఇంటి అమ్మాయికి వస్తే కూడా అలానే మాట్లాడతారా ? డాక్టర్ : అసలు మాట్లాడను, ఆమెని కాపాడడనికి ట్రై చేస్తాను , కానీ నేనా ఆమేనా అనే సందర్భం వస్తే మాత్రం ఆమెని వదిలేస్తా , నిజానికి నాకంటే నాకు ఎవరు ముఖ్యం కాదు.విక్రమ్ : అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నాం , మాధవ్ అరెస్ట్ చేయి. మాధవ్ : ఒరేయ్ నాకు సంకెళ్లు వేయడం రాదు .అఖిల వెంటనే ఆమెకి సంకెళ్లు వేసింది .మాధవ్ : నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు సంకెళ్లు వేయడం చెల్లి ? అఖిల : ఎన్ని సినిమాల్లో సిరీస్ ల్లో చూడలేదు.మాధవ్ : ఓహో అందుకే పోకిరి డైలాగు వాడవా?. హీహీహీ అని నవ్వింది అఖిల.డాక్టర్ : ఎవరు మీరు? పోలీస్ లా , మా వాళ్ళకి గవర్నమెంట్ లో పెద్ద వాళ్ళ సపోర్ట్ ఉంది. విక్రమ్ : ఆ పెద్దల్ని ఏదో ఒకటి పీకండిరా... అని మమల్ని పంపారు.డాక్టర్ : మీరు ఎవరు ? విక్రమ్ : నేను ఏజెంట్ 12667 విక్రమాదిత్య.