Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
అచంచల ఏకాగ్రత శక్తి వికర్షణ ,ఆదుర్దా ,ఒత్తిడి ,చింత, భయము ఆధునిక సమాజాన్ని పీడిస్తున్న మానసిక వ్యధలు. వీటివల్ల సమాజంలో చింత దుఃఖము పెరిగిపోతున్నాయి. వాటిని అదుపు చేయలేకపోతే అనారోగ్యానికి కారణం అవుతున్నాయి. ఏకాగ్రం చేసే పాఠవం సాధిస్తే ,ఈ మానసిక ఆటంకాలను రూపు మాపవచ్చని ఈ కొత్త రచనలో దండపాణి గారు తెలియజేశారు.