Senapathi (Edida) Prasanna Lakshmi
Librería Samer Atenea
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
’శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి’ కలం పేరుతో వ్రాసే ’ఏడిద ప్రసన్నలక్ష్మి’ గారు రచించిన ఈ సంపుటి లోని కథలు చదువుతుంటే... కథా పూదోటలో విహరించినట్లుగా ఉంది. ఈ కథలన్నీ పాఠకుల మనసులను రంజింప జేస్తాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.ఈ కథలన్నీ బహుమతులు గెలుచుకోవడం మరో విశేషం.చిన్న చిన్న పదాలతో మనసుకు హత్తుకునేలా రాసిన ఈ కథల్లో కొన్ని పాఠకులను ఆలోచనలో పడేస్తాయి. కొన్ని ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలా వివిధ రకాల భావాలను ఏక కాలంలో కలిగించారు రచయిత్రి శానాపతి ప్రసన్నలక్ష్మి.