Madhupatra Sailaja Uppaluri / Uppaluri Madhupatra Sailaja
Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
ఒక స్పూర్తి కలిగించే వార్త చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం, అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా 'మధుమంజీరాలు' . - ఉప్పలూరి మధుపత్ర శైలజ