Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
మనుషులంటే భయపడే ఓ ఆడపిల్ల కథ ఇది. తన చెల్లిని ఎలాగైనా మామూలు మనిషిలా మార్చుకోవాలని తపన పడే ఓ అన్న కథ ఇది. అలా మార్చడంలో తనకి సాయపడి, వారి స్నేహితుని ముఖంలో సంతోషాన్ని చూడాలని ఆశించే కొంతమంది స్నేహితుల కథ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే, చదివిన ప్రతీ ఒక్కరూ తమ గుండెల్లో చిరకాలం దాచుకోవాలనిపించే ఓ మంచి హృద్యమైన కథే ఈ ’ఆకాంక్ష’.