LIBROS DEL AUTOR: prof mahasamudram devaki

3 resultados para LIBROS DEL AUTOR: prof mahasamudram devaki

prof mahasamudram devaki Eliminar filtro Quitar filtros
  • Bhinna Vaidya Sampradaayaalu (Telugu)
    Prof. Mahasamudram Devaki
    శరీరం వ్యాధి మందిరం అనే మాట అనాదిగా వినిపిస్తున్నదే. ’ శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ’ ప్రతి వ్యక్తికి శరీరాన్ని రక్షించుకోవడం ముఖ్య కర్తవ్యం. బంగారం తినగలిగిన కొటీశ్వరుడయినా ఆరోగ్యం లేక పోయిన తర్వాత అతనంత దరిద్రుణ్ణి ఊహించలేం. మిడాన్ రాజు కథ అందుకు చక్కటి ఉదాహరణ.మానవుని అమూల్యమైన సొత్తు జీవం. దాని తర్వాత విలువైంది ఆరోగ్యం. మన భారత దేశం వైద్యానికి పుట్టినిల్లయితే పాశ్చాత్య దేశాలు ...
    Disponible

    12,85 €

  • Karepaaku (Telugu)
    Prof. Mahasamudram Devaki
    ’కరేపాకు’ కథలన్నీ పల్లె ప్రజల మనస్తత్వాలను ఆవిష్కరిస్తాయి . స్త్రీల అగచాట్లను చిత్రీకరిస్తాయి .వాటితో పాటు వాళ్ల నిత్యజీవితంలోని అందచందాలను, కుటుంబ వ్యక్తులతో వారికున్న బంధాలను వ్యక్తీకరిస్తాయి . ఆడవాళ్ల అభిప్రాయాలను కరేపాకులా తీసిపారేసే పురుషాధిక్య సమాజానికి చెంప పెట్టు ఈ కథా సంపుటి . ఈ కథల లోని భావ సౌందర్యంతో పాట, చిత్తూరి మాండలికంలోని సొబగులు కథల్ని పట్టి చదివిస్తాయి . పాఠక...
    Disponible

    13,09 €

  • Maa Vorigipalli Gevanaalu (Telugu)
    Prof. Mahasamudram Devaki
    ఆచార్య మహాసముద్రం దేవకి గారు రాబోవు తరాల వారికి తెలుగు పల్లె ప్రజల జీవనవిధానం, మానవత్వ సంబంధాల గురించి చెప్పాలనే ఉద్దేశంతో తన గ్రామీణానుభవాలను కథ సాహిత్య రూపంలో చెప్పిన సంపుటి ఈ 'మా వొరిగి పల్లి ముచ్చట్లు'. పాఠకులుగా ఆరు దశాబ్దాల పాటు సాగిన ఈ ముచ్చట్లను చదివేటప్పుడు విస్మయపడతాం. ప్రతి కథ వెనుక దాగివున్న మానవ మమకారపు తీపి గుర్తులను పంచుకున్న తీరే అద్భుతమనిపిస్తుంది. రచయిత్రి త...
    Disponible

    15,40 €