LIBROS DEL AUTOR: johny takkedasila

10 resultados para LIBROS DEL AUTOR: johny takkedasila

johny takkedasila Eliminar filtro Quitar filtros
  • Soot Clothes
    Johny Takkedasila
    SOOT CLOTHES is a deeply moving collection of poetry that dives into the often-unspoken struggles of everyday life. Each poem offers a glimpse into the quiet battles we face-whether it’s the weight of growing older, the pain of rejection, or the hidden strength it takes to navigate life’s challenges. The book invites readers to pause and reflect on these moments, revealing the ...
    Disponible

    7,97 €

  • Madi Datani Mata
    Johny Takkedasila
    ' ఇది ప్రాంతీయ సమస్యో, జాతీయ సమస్యో కాదు. ప్రపంచ సమస్య, మనిషి లైంగిక సమస్య. ఎవరి సెక్సువల్ ఓరియెంటేషన్ వారిది. ఎవరూ దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. LGBT కమ్యూనిటీకి చెందినవారు సహజమైన వారేనని సమాజం అర్థం చేసుకుంటేనే వారి సమస్యలు తీరుతాయి. ఆ దిశగా ఈ నవల ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. జాని తక్కెడశిల కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత' ...
    Disponible

    8,76 €

  • Raṅku
    Johny Takkedasila
    ' కొందరు శరీర కోరికలు తీర్చుకోడానికి, కొందరు గతిలేని పరిస్థితుల వల్ల, కొందరు తమకు తెలియకుండా, కొందరు డబ్బు కోసం, కొందరు కనీస అవసరాల కోసం, కొందరు ఉచ్చులో పడి, కొందరు మోసపోయి, కొందరు ప్రేమ పేరుతో, కొందరు వాంఛల పేరుతో, కొందరు ఉండబట్టలేక, కొందరు అన్నీ ఎక్కువై, కొందరు ఏమీ లేక అలా రకరకాల వ్యక్తులు రకరకాల కారణాల వల్ల రంకు పెట్టుకుంటారు. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో సమాజం నిర్ధారిస్తుంది...
    Disponible

    8,79 €

  • Devudi Bharya
    Johny Takkedasila
    ' భ్రూణహత్యలు, బాల్య వివాహాలు, సతీసహగమనం, సామాజిక నిర్బంధం, సామూహిక అత్యాచారాలు, వేశ్యలుగా మార్చడం, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా స్త్రీలను దోచుకోవడం, వంటగది బానిస, స్త్రీలను అమ్మడం, వివాహ వ్యవస్థ, గర్భిణీల శవాన్ని చింతచెట్టుకు కట్టేయడం, కప్పలతో, కుక్కలతో, చెట్లతో స్త్రీలకు వివాహాలు చేయడం, వితంతువులకు వివాహాలు చేయకపోవడం, వేషధారణ విషయంలో ఆంక్షలు, అడ్డుగీతలు, నెలసరి సమయంలో బహిష...
    Disponible

    8,00 €

  • Soochana
    Johny Takkedasila
    ' కవిత్వాన్ని రెండు రకాలుగా విభజించుకుంటే, మొదటిరకం కవిత్వం పాఠకులను తికమక పెట్టడం, అర్థం కాకుండా ఇబ్బందిపెట్టడం, ఎంచుకున్న వస్తువు నుండి తప్పిపోయి సంచరించడం, కవితా శిల్పం చెదిరిపోవడం లాంటి అనేక సమస్యలు ఉంటాయి. రెండోరకం కవిత్వంలో పాఠకుడు కవిత్వం చదివిన తర్వాత తన్మయత్వం చెందుతాడు, చైతన్యవంతుడు అవుతాడు, ఆధునికంగా ఆలోచించడం మొదలుపెడతాడు, పురోగమనం వైపు నడవగలుగుతాడు, ఒక కొత్త చూపు, ...
    Disponible

    10,16 €

  • Nadaka
    Johny Takkedasila
    సాహిత్యం సమాజాన్ని మెరుగుపరచాలి. అదే రచయితల లక్ష్యంగా ఉండాలి. అలాగే విమర్శకుడు మంచి సాహిత్యాన్ని గుర్తించడం, సమాజాన్ని విచ్ఛిన్నం చేసి తిరోగమనం వైపు నడిపే సాహిత్యాన్ని విమర్శించి రచయితలకు సలహాలు, సూచనలు ఇవ్వగలగాలి. అదే సద్విమర్శకుడి ధ్యేయంగా ఉండాలి. ఐదు దశాబ్దాల నుండి తెలుగు సాహిత్య విమర్శకు పెద్దయ్య పాత్ర పోషిస్తున్న రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారి విమర్శలో ఉన్న ఆత్మీయతను, సద్వ...
    Disponible

    10,24 €

  • Sivareddy Kavitvam Oka Parisheelana
    Johny Takkedasila
    హలో ఎవరమ్మా?’’ఉదయం మీరే నాకు కాల్ చేశారండి’'ఏంటి.. మీ పేరు 'లై' నే కదా?'’అవునండీ’ ('లై' నా మరో కలం పేరు)నా పేరు 'శివారెడ్డి' అనగానే నోట మాట రాలేదు. మన్నించండి సార్, గుర్తు పట్టలేకపోయాను అన్నాను. నిజానికి శివారెడ్డి గారితో మాట్లాడటం అదే మొదటిసారి. చాలా బాగా రాశావయ్యా! ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలో కూడా సమీక్షలు వచ్చాయి కాని నీ సమీక్షలో నా గురించి, నా కవిత్వం గురించి నీవు ప్రస్తావించి...
    Disponible

    9,46 €

  • Kattela Poyyi
    Takkedasila Johny
    సాహిత్యకారుల లక్ష్యం పీడితుల పక్షాన నిలబడటమే అవ్వాలి. జాతి వివక్ష, కుల- మత గోడలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు లాంటి అసమానతలు సమాజంలో రాజ్యమేలుతున్నాయి. వాటిని రూపుమాపేందుకు కవులు, రచయితలు సాహిత్యాన్ని సృష్టించాల్సిన అవసరమున్నది. సాహిత్యం ప్రజలను చైతన్యపరచాలి, బంధాల విలువలను తెలియజేయాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలి, అక్రమాల మీద తిరుగుబాటు చేయాలి. అలా చేయలేని సాహిత్యం ప్రజలను ప...
    Disponible

    8,03 €

  • Puberty
    Johny Takkedasila
    Parents bear the responsibility of providing every child with a healthy, beautiful, special, and memorable childhood. No one has the right or authority to undermine a child’s formative years. My childhood was marred by various difficulties and humiliations, prompting me to reflect repeatedly on the notion that no child should endure an upbringing like mine. Consequently, I have...
    Disponible

    5,67 €

  • Tiny Treasures
    Takkedasila Johny
    CHILDHOOD IS THEMOST PRECIOUS IN LIFEThe book Tiny Treasures was written by Takkedasila Johny ...
    Disponible

    6,80 €